చాలా రోజుల తరువాత మళ్లీ మిత్రులందరినీ కలుసుకోవడం ఆనందంగా వుంది. అనుకోని కారణాలవల్ల కొద్ది రోజులు ఎక్కువగా బయటకు వెళ్ళడం వల్ల నా ఈ బ్లాగ్ ని రోజూ అప్డేట్ చేయడం కుదరలేదు.
ఈరోజు నీను బెంగుళూరు కి తెరిగి వస్తుండగా, ట్రైన్ లో నాకు కొందరి మిత్రులనుండి ఫోన్ ద్వారా నేను వ్రాసిన 'అమ్మో దురద' అనే కధ ఈరోజు ఈనాడు సండే స్పెషల్ మేగజిన్ లో వచ్చినట్టు తెలిసింది. ఈ కధని 15 రోజుల క్రితం వ్రాసి ఈనాడుకి పంపించడం జరిగింది, నా కధ అచ్చు అవుతుందని నాకు నమ్మకం ఉన్నప్పటికీ... ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. మిత్రులు నా కధ చదివి మీ అభిప్రాయాలను తెలియ పరిస్తే ఆనందిస్తాను. మీరు ఈ కధని ఇంటర్నెట్ లో చదవలుకొంటే ఈ లింక్ ని విసిట్ చేయండి - http://www.eenadu.net/htm/weekpanel2.asp
Sunday, August 29, 2010
Monday, August 9, 2010
మిత్రులు తో ఒక మాట.....
నేను చాలా రోజుల తరువాత నా ఈ బ్లాగుని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా మిత్రులనుండి "పోల్ రిజల్ట్ - బై ఎలక్షన్లో టి ఆర్ ఎస్ అన్ని స్థానాలు గెలుస్తుందా ?" అనే పోస్టింగ్ కి నలుగు కామెంట్స్ వచ్చాయి. ఇది నీను అస్సలు ఊహించలేదు ... ఎందుకంటే నేను ఎంతో ముఖ్యమని భావించిన ఇతర పోస్టింగ్స్ కి ఒక్క కామెంట్ కుడా (ఉదా : సోంపేట కాల్పులు )రాలేదు. ఐతే మిత్రుల కామెంట్స్ కి సమాధానం చెప్పవలసిన భాద్యత వుంది అని భావించి ఈ విషయాలు మీద ఇక్కడ వాటికి సమాధానం ఇస్తున్నా.
26 % (9 మంది) మాత్రమె కరెక్టు గా సమాధానం చెప్పారని పోల్ రిసల్ట్ వచ్చింది అని పెడితే దానికి మిత్రులు కొత్త అర్ధం చెప్పారు "25% మది తెలంగాణా (ఇతర) వారు 75% ఆంధ్ర వారు ఈ పోల్ లో పాల్గొన్నారని, అంతర్జాలం లో తెలంగాణా వారు వెనుక బడ్డారని !!!". నిజంగా ఇది నాకు ఒక కొత్త విష్యం, ఈవిధంగా నా బ్లాగు కి ఎంతమంది తెలంగాణా వారు , ఎంతమంది ఆంధ్ర వారు విసిట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా ? నేను నా బ్లాగ్ లో పెట్టిన ప్లుగ్ ఇన్ తో ఎక్కడి నుండి ఈ బ్లాగ్ చూస్తున్నారో తెలుసుకోగలను కాని ఈ విధం గా కుడా ప్రాంతాల వారిగా కుడా తెలుసుకోవచని ఇప్పుడే తెలిసింది. ఐతే నాకు కొన్ని సందేహాలు వున్నై ... 1. 25% (9 మంది ) ఓట్లు ఒక్కరో, ఇద్దరో, ముగ్గురో ... వేరువేరు కంప్యూటర్స్ నుండి వేసి ఉండవచు kadaa, అలానే 29 వోట్లు విషయంలోనూ జరిగి ఉండవచు కదా ? 2 .సమైఖ్య ఆంధ్ర సపోర్ట్ చేసే తెలంగాణా వారు , తెలంగాణా ను సపోర్ట్ చేసి ఆంధ్ర వారు క్రస్స్ వోట్ చేసి ఉండ వచ్చు కదా ?. అప్పుడు ప్రాంతాల వారిగా నాకు ఎంతమంది విసిట్ చేస్తున్నారో ఎలా తెలుస్తుంది ? కనుక నీను చెప్పేదేమిటంటే ... ప్రతీ దానికి విపరీత అర్ధాలు తీస్తూ ఒకే కోణంలో చూడకండి అని. ఈ పోల్ ని కేవలం ఈ బ్లాగ్ విసిట్ చేసే మిత్రులు ఏమి అనుకొంతున్నారో తెలుసుకొందామని మాత్రమె ... ఇక్కడ ప్రాంతాల వారి చర్చ అనవసరం.
మిత్రులు మరో మాట కుడా అన్నారు "మూడు వందలేం ఖర్మ - ఏకంగా వెయ్యి కోట్లు అని రాసెయ్యొచ్చుగా!!! ఏం పోయేది? " అని. ఈ విషయం లో నేను కొంత వివరించ వలసి వుంది. మిత్రులు అన్నట్టు 1000 కోట్లు ఏమి ఖర్మ ఒక్కసారి రాజశేఖర రెడ్డి ని తలుచు కొని 10000 కోట్లు వ్రాసి పడేద్దును... . ఇక్కడ నా బాష తప్పు ఒకటి జరిగింది నేను చెప్పిన ౩౦౦ కోట్లు ఈనాడు నుండి తెసుకొన్నాను , ఐతే ఎన్నికల వేళలో రెట్టింపు అమ్మకాలు జరిగినట్టు వ్రాసివుంది. అంటే 150 కోట్ల రూపాయల మద్యం ఎక్కువగా అమ్ముడు పాయిందన్నమాట, పోనీ దానిలో సగం తీసుకొన్న 75 కోట్ల మద్యం అమ్ముడు పాయిందనుకొన్న ఒక్కో నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలకు ఫైగా మద్యం ప్రవహించిందని అర్ధం అవుతుంది. ఇదేమి చిన్న విషయం కాదు . మిత్రుడు అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ కారణంగా ఎన్నికైనా వారిని తక్కువ చేసి మాట్లాడడం లేదు కాని నెగ్గిన వారితో సహా అందరు సారా , డబ్బు పంచినావారేనని నిర్భయం గ చెబుతున్న్నానని మాత్రమే. ఇది ప్రస్తుత దేశ దౌర్భాగ్యం .. ఇంతకంటే నేను మరేమీ చెప్పలేను.
చివరగా ఒక మాట .. గెలీలియో సూర్యుని చుట్టూ భూమి తిరుగు తున్నాడని చెప్పినప్పుడు ఆ విషయం నమ్మినవాడు గేలిలియో ఒక్కడే . అప్పుడు వోటింగ్ పెడితే గెలిలియౌ కి ఒక్క వోట్ వచ్చేది (అదీ తనదే ). కాబట్టి బ్లాగ్ పోలింగ్ పెట్టినప్పుడు వచ్చిన ఫలితాలకు విపరీత అర్ధాలు తీయకుండా కామెంట్స్ వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏది ఏమినా తెలంగాణా విషయం లో మిగిలిన అన్ని విషయాలకంటే మిత్రులు బాగా స్పందిస్తున్నారని అర్ధం అవుతుంది.. ఇక మీద తెలంగాణా మీద మరి కొన్ని విషయాలు చర్చకు వస్తాయి... వెయిట్ అండ్ సీ.........

Monday, August 2, 2010
పోల్ రిజల్ట్ - బై ఎలక్షన్లో టి ఆర్ ఎస్ అన్ని స్థానాలు గెలుస్తుందా ?
పోల్ లో పాల్గొన్న వారికి అభినందనలు. 35 మంది వోట్ చేసిన వారిలో 74 % (29 మంది ) అన్ని స్థానాలు గెలుచుకోలేదని అభిప్రాయపడగా 26 % (9 మంది ) అన్ని స్థానాలు గెలుచుకొంటుందని సరిగా ఊహించారు. ఐతే ఈ ప్రహసనంలో ౩౦౦ కోట్ల రూపాయల మందు (సారా, లిక్కరు , గుడుంబా ....) ప్రవహించిందని ఒక అంచనా !!!!
Subscribe to:
Posts (Atom)